Royal Challengers Bangalore captain Virat Kohli said on Sunday that qualifying for the IPL play-offs was an “amazing feeling”. RCB defeated Punjab Kings by six runs to advance to the second consecutive IPL play-off.
#IPL2021
#ViratKohli
#RCB
#RoyalChallengersBangalore
#PunjabKings
#KLRahul
#GlennMaxwell
#ABdeVilliers
#DevduttPadikkal
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన ఆర్‌సీబీ captain కోహ్లీ.. తమ తదుపరి టార్గెట్ టాప్-2లో నిలవడమేనని చెప్పాడు. తమ ఆటలో ఇంకా కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసుకొని టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.